Shree Varalakshmi Vratam in Tiruchanur

Shree Varalakshmi Vratam in Tiruchanur  Sri Varalakshmi Vratham was celebrated on Friday at Asthana Mandapam of Sri Padmavati Ammavari Temple, Tiruchanur. On this occasion, the Goddess was awakened early in the morning and abhishekam was performed for Sahasranamarchana, Nityarchana, Moolavars and Utsavars. On this day, Amma appeared to the devotees in a special decoration with a gold saree.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. ఈ పర్వదినాన అమ్మవారు బంగారుచీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

Leave a Comment